విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
రేవతి 4 పాదము
వనమాలీ గదీ శార్ఙ్గ్ శంఖీ చక్రీ చ నన్దకీ
శ్రీమాన్నారాయణో విష్ణుః వాసుదేవోఅభిరక్షతు