విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
అనూరాధ 2 పాదము
స్వక్ష స్స్వంగః శ్శతానన్దో నన్దిర్జ్యోతి ర్గణేశ్వరః I
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్న సంశయః II