ఏక శ్లోకి సుందరకాండ
(ప్రతి రోజు ఉదయం చదవవలిసిన శ్లోకం )
తీర్త్వాక్షార పయోనిధిం; క్షణమథోగత్వా శ్రియః సన్నిధిమ్;
దత్త్వారాఘవ ముద్రికా మపశుచం; క్రుత్వాప్రవిశ్యాటవీం;
భఙ్త్వాఅనేకతరూం, నిహత్యబహుళాం రక్షోగణం స్తత్పురీమ్;
దగ్ధ్వాఅదాయమణి రఘాద్వహమగాద్వీరో హనూమాన్కపిః
ఫలితం : దీనిని ఎవరు భక్తితొ ప్రతి నిత్యం ఎవరు చదువుతరొ వారికి కష్టాలు దూరమౌతయి సంతోషం ప్రాప్తిస్తుంది.