వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్టం వందే జగద్గురమ్.1
అతసీ పుష్పసంకాశం
హారనూపుర శోభితం
రత్నకంకణ కేయూరం కృష్టం వందే జగద్గురమ్.2
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం
విలసత్కుండల ధరం దేవం కృష్టం వందే జగద్గురమ్.3
మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం
బర్హి
పింఛాంగచూడాంగం కృష్టం వందే జగద్గురమ్.4
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం
యాదవానాం శిరోరత్నం కృష్టం వందే జగద్గురమ్.5
రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం
అవాప్తతులసీగంధం కృష్టం వందే జగద్గురమ్.6
గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకిత వక్షసం
శ్రీనికేతం మహేష్వాసం కృష్టం వందే జగద్గురమ్.7
శ్రీవత్సాంకం
మహ్హెరస్కం వనమాలా విరాజితం
శంఖచక్ర ధరం దేవం కృష్టం వందే జగద్గురమ్.8
కృష్టాష్టకమిదం పుణ్యం
ప్రాతరుత్ధాయ య: పఠేత్ కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి.