Friday, March 11, 2016

శ్రీ మాణిక్యాంబాదేవీ {ద్రాక్షారామం (ఆంధ్రప్రదేశ్)}

అష్టాదశ శక్తిపీఠముల ధ్యానములు

శ్రీ మాణిక్యాంబాదేవీ  {ద్రాక్షారామం  (ఆంధ్రప్రదేశ్)}

శ్లోll    దక్షావాటీ స్థితాశక్తీః విఖ్యాతా మాణిక్యాంబికా l
      వరదా శుభదాదేవీ భక్తమోక్ష ప్రదాయినీ  ll