విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
చిత్త 3 పాదము
జీవో వినయితా సాక్షీ ముకున్దో అమిత విక్రమః I
జీవో వినయితా సాక్షీ ముకున్దో అమిత విక్రమః I
అమ్భోనిధి రనన్తాత్మా మహోదధిశయో అన్తకః II