విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
పూర్వాషాఢ 2 పాదము
ఏకోనైక స్తవః కః కిం యత్తత్పద మనుత్తమం
లోకబన్ధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః