విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
పూర్వాషాఢ 1 పాదము
విశ్వమూర్తిర్మహాముర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తి శ్శతాననః