Tuesday, March 8, 2016

శ్రీ మాధవేశ్వరిదేవీ {ప్రయాగ (ఉత్తరప్రదేశ్)}

అష్టాదశ శక్తిపీఠముల ధ్యానములు

శ్రీ మాధవేశ్వరిదేవీ  {ప్రయాగ (ఉత్తరప్రదేశ్)}

శ్లోll  మాధవేశ్వరీ మాంగళ్యా ప్రయాగ స్థల వాసినీ l
      త్రివేణీ సంగమే తీరే భుక్తి ముక్తి ప్రదాయినీ  ll