విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
చిత్త 2 పాదము
సోమపో అమృతపస్సోమః పురుజిత్పురుసత్తమః I
వినయోజయస్సత్యసన్ధో దాశార్హ స్సాత్వతాంపతిః II