విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
జ్యేష్ఠ 2 పాదము
కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః I
అనిర్దేశ్యవపుః విష్ణుః వీరో అనంతో ధనఞ్జయః II