విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
అనూరాధ 1 పాదము
శ్రీదః శ్శ్రీశః శ్రీనివాసః శ్రీనిధి శ్శ్రీవిభావనః I
శ్రీధరశ్శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్త్రయాశ్రయః II