Tuesday, March 15, 2016

శ్రీ మహాకాళీదేవీ {ఉజ్జయిని (మధ్యప్రదేశ్)}

అష్టాదశ శక్తిపీఠముల ధ్యానములు

శ్రీ మహాకాళీదేవీ   {ఉజ్జయిని  (మధ్యప్రదేశ్)}

శ్లోll ఉజ్జయిన్యాం మహాకాళీ మహాకాళేశ్వరేశ్వరీ  l
      క్షిప్రా తీరస్థితామాతా వాంఛితార్థ ప్రదాయినీ  ll