Thursday, January 5, 2017

Sathabhisham 4 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

శతభిషం 4 పాదము

సనా త్సనాతనతమః కపిలః కపిరవ్యయః
స్వస్తిద స్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణః

Sathabhisham 3 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

శతభిషం 3 పాదము

అనన్తో  హుతభుగ్భోక్తా సుఖదో నైకజోఅగ్రజః
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః

Sathabhisham 2 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

శతభిషం 2 పాదము

విహయసగతి ర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః

రవి ర్విరోచన స్సూర్యః సవితా రవి లోచనః

Sathabhisham 1 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

శతభిషం 1 పాదము

సత్త్వవాన్ సాత్విక స్సత్యః సత్యధర్మ పరాయణః
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః

Dhanishta 4 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ధనిష్ఠ 4 పాదము

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా అదమః
అపరాజిత స్సర్వసహో నియన్తా నియమో యమః

Dhanishta 3 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ధనిష్ఠ 3 పాదము

భారభృత్ కథితో యోగీ యోగీశ స్సర్వ కామదః
ఆశ్రమ శ్శ్రమణః క్షామః సుపర్ణో వాయు వాహనః

Dhanishta 2 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ధనిష్ఠ 2 పాదము

అణు ర్బ్రుహ త్ర్కుశః స్థూలో గుణభృన్నిర్గుణోమహాన్
అధృత స్స్వధృత స్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః

Dhanishta 1 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ధనిష్ఠ 1 పాదము

సహస్రార్చి స్సప్తజిహ్వః సప్తైధా స్సప్తవాహనః
అమూర్తి రనఘో అచిన్త్యో భయకృద్భయనాశనః