Thursday, February 25, 2016

శ్రీ శాంకరీదేవీ {ట్రింకోమలి (శ్రీలంక)}

అష్టాదశ శక్తిపీఠముల ధ్యానములు
శ్రీ శాంకరీదేవీ  {ట్రింకోమలి (శ్రీలంక)}




 శ్లోll  శ్రీ సతీ శాంకరీదేవీ త్రింకోమలి పురస్థితా l
         ఉత్తమాంగ ప్రభాగౌరీ భక్తకామ ఫలప్రదా ll