Wednesday, January 4, 2017

శ్రవణం 4 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

శ్రవణం 4 పాదము

సులభ సువ్రతః స్సిద్ధః శత్రుజి శత్రుతాపనః
న్యగ్రోథోదుమ్బరో అశ్వత్థ శ్చాణూరాన్ర్ద నిషూదనః

శ్రవణం 3 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

శ్రవణం 3 పాదము

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఅనిలః 
అమృతాంశో అమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః

Sravanam 2 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

శ్రవణం 2 పాదము

సవర్ణ బిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహనిధిః

Sravanam 1 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

శ్రవణం 1 పాదము

ఉద్భవ స్సుందర స్సున్దో రత్ననాభ స్సులోచనః
అర్కో వాజసని శృంగీ జయన్తః సర్వవిజ్జయీ