విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
పూర్వాషాఢ 3 పాదము
సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చన్దనాంగదీ
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః