విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
ఆశ్విని 2 పాదము
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాంగతిః l
అవ్యయః పురుష సాక్షీ క్షేత్రజ్ఞోఅక్షర
ఏవ చ ll