విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
మూల 1 పాదము
స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతః స్తోతా రణప్రియః
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః