Saturday, July 9, 2016

Uttarashada 1 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.


ఉత్తరాషాఢ 1 పాదము

తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రబృతాం వరః
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః