Sunday, February 21, 2016

aaswini 1 paadamu



విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.


ఆశ్విని 1 పాదము
విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ర్పభుః
భూతకృత్ భూతబృద్భావో భూతాత్మా భూతభావనః