గోవు లో ఉన్న దేవతలు
( గోవు లో ఉన్న సకల దేవత మూర్తులను తెలుసుకుందాం, గోవులని పూజించుకుందాం. )
- గోవుపాదము పితృ దేవతలు
- పిక్కలు పిడుగంటలు
- అడుగులు ఆకాశ గంగలు
- ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు
- కర్రి కర్రేనుగ
- పోదుగు పుండరీకాక్ష
- సన్నుకట్టు సప్తసాగరాలు
- గోమయం శ్రీలక్ష్మీ
- పాలు పంచామృతాలు
- తోక తొంబైకోటి ఋషులు
- బొడ్డు పొన్నపువ్వు
- కడుపు కైలాసం
- కొమ్ములు కోటిగుళ్లు
- మొగము దెష్ట
- వెన్ను యమధర్మరాజు
- ముక్కు సిరి
- కళ్ళు కలువరేకులు
- చెవులు శంఖనాదం
- నాలుక నారాయణ స్వరూపం
- దంతములు దేవతలు
- పళ్ళుపరమేశ్వరి
- నోరు లోకనిధి.