శ్రీ దత్తస్తవము
( గురువు అనుగ్రహం కలగడానికి ఈ స్తోత్రం నిత్యం పటించండి )
శ్లోll ఓం దత్తాత్రేయం మహత్మానాం l వరదం భక్తవత్సలం
ప్రపన్నార్తిహరం వందే l స్మర్తృగామీ సనోఅవతు
శ్లోll దీనబంధుం కృపాసింధుం l సర్వకారణ కారణం
సర్వరక్షాకరం వందే l స్మర్తృగామీ సనోఅవతు
శ్లోll శరణాగత దీనార్త l పరిత్రాణ పరాయణం
నారాయణం విభుం వందే l స్మర్తృగామీ సనోఅవతు
శ్లోll సర్వానర్ధహరం దేవం l సర్వమంగళ మంగళం
సర్వక్లేశహారం వందే l స్మర్తృగామీ సనోఅవతు
శ్లోll బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం l భక్తికీర్తి వివర్ధనం
భక్తాభీష్టప్రదం వందే l స్మర్తృగామీ సనోఅవతు
శ్లోll శోషణం పాప పంకస్య l దీపనం జ్ఞాన తేజసః
తాప ప్రశమనం వందే l స్మర్తృగామీ సనోఅవతు
శ్లోllసర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం
ఆపదుద్ధరణం వందే l స్మర్తృగామీ సనోఅవతు
శ్లోllజన్మసంసార బంధఘ్నం l స్వరూపానందదాయకం
నిశ్శ్రేయసపదం వందే l స్మర్తృగామీ సనోఅవతు
శ్లోllజయలాభ యశఃకామ l దాతుర్ధత్తస్యయత్ స్తవం
భోగమోక్ష ప్రదస్యేమం l ప్రపఠేత్ సుకృతీ భవేత్.