వాసవీ కన్యకాష్టకం
(వైశ్యా కుల మాత అయిన వాసవి మాత అష్టాకం ) ప్రతి నిత్యం చదవడం వాల్ల అష్టా ఐశ్వర్యలు మరియు సుమంగళిళకు సౌభగ్యము కలుగును.
శ్లోll నమో దేవ్యై సుభద్రాయై కన్యకాయై నమోనమః l
శుభం కురు మహాదేవి వాసవ్యైచ నమోనమః ll
శ్లోll జయాయై చంద్రరూపాయై చండికాయై నమోనమః l
శాంతిమావహనోదేవి వాసవ్యైతే నమోనమః ll
శ్లోll నందాయైతే నమస్తేస్తు గౌర్యై దేవ్యై నమోనమః l
పాహినః పుత్రదారాంశ్చ వాసవ్యైతే నమోనమః ll
శ్లోll అపర్ణాయై నమస్తేస్తు, కౌస్తుంభ్యైతే నమోనమః l
నమః కమల హస్తాయై, వాసవ్యైతే నమోనమః ll
శ్లోll చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమోనమః l
సుముఖాయై నమస్తేస్తు, వాసవ్యైతే నమోనమః ll
శ్లోll కమలాయై నమస్తేస్తు, విష్ణునేత్ర కులాలయే l
మృడాన్యైతే నమస్తేస్తు, వాసవ్యైతే నమోనమః ll
శ్లోll నమశ్శీతలపాదాయై నమస్తే పరమేశ్వరి l
శ్రియం నోదేహి మాతస్త్వం వాసవ్యైతే నమోనమః ll
శ్లోll త్వత్పాదపద్మ విన్యాసం చంద్రమండల శీతలమ్ l
గృహేషు సర్వ దాస్మాకం దేహి శ్రీ పరమేశ్వరీ ll
No comments:
Post a Comment