నవ దుర్గ స్తుత్తిః
( ఈ స్తోత్రాన్ని ఎవరు భక్తీ తో పఠిస్తే వారికి దేవి అనుగ్రహం కలుగును )
ప్రథమా శైలపుత్రీచ;
ద్వితీయ బ్రహ్మచారిణీ;
తృతియా చంద్ర ఘంటేతి;
కూష్మాండేతి చతుర్థికీ;
పంచమా స్కంద మాతేతి;
షష్ఠా కాత్యాయనేతిచ;
సప్తమా కాళరాత్రీచ;
అష్టమాచాతి భైరవీ;
నవమా సర్వసిద్ధిశ్చాత్; నవదుర్గా ప్రకీర్తితా!
No comments:
Post a Comment