Friday, March 18, 2016

ఉత్తరాభాద్ర 1 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.


ఉత్తరాభాద్ర 1 పాదము



అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః

జననో జన జన్మాదిః భీమో భమపరాక్రమః

No comments:

Post a Comment