Friday, March 18, 2016

ఉత్తరాభాద్ర 2 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.


ఉత్తరాభాద్ర 2 పాదము



ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః


ఊర్థ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః



No comments:

Post a Comment