Friday, March 18, 2016

పూర్వాభాద్ర 2 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.


పూర్వాభాద్ర 2 పాదము


అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః


No comments:

Post a Comment