విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
పూర్వాభాద్ర 3 పాదము
ఉత్తారణో దుష్క్రుతిహ పుణ్యో దుస్స్వప్న నాశనః
వీరహా రక్షణ స్సన్తో జీవనః పర్యవస్థితః
No comments:
Post a Comment