Friday, March 18, 2016

రేవతి 1 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.


రేవతి 1 పాదము


యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః

యజ్ఞాన్తకృత్ యజ్ఞ గుహ్యము అన్న మన్నాద ఏవచ


No comments:

Post a Comment