Friday, March 18, 2016

రేవతి 3 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.


రేవతి 3 పాదము



శఙ్ఖభృత్ నన్దకీ చక్రీ శార్జ్గ ధన్వా గదాధరః

రథాంగపాణి రక్షోభ్యః సర్వ ప్రహరణాయుధః


No comments:

Post a Comment