Sunday, December 27, 2015

ఆరుద్ర 3 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ఆరుద్ర 3 పాదము 

 గురు ర్గురుతమో ధామ సత్య స్సత్య పరాక్రమః l

నిమిషో అ నిమిష స్స్రగ్వీ వాచస్పతి రుదారధీః ll

ఆరుద్ర 2 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ఆరుద్ర 2 పాదము 

 మృత్యు స్సర్వదృక్సింహః  సన్ధాతా  సన్ధిమాన్ స్థిరః l
అజో దుర్ధర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా  ll

ఆరుద్ర 1 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ఆరుద్ర 1 పాదము 

 మరీచి ర్దమనో హంసః సువర్ణో భుజగోత్తమః l

హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః  ll

మృగశిర 4 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

మృగశిర 4 పాదము 

 మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః l

అనిరుద్ధ స్సురానన్దో గోవిన్దో  గోవిదాం పతిః  ll

మృగశిర 3 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

మృగశిర 3 పాదము 

 మహాబుద్ధిర్మహావీర్యో మహశక్తిర్మహాద్యుతిః  l

అనిర్దేశ్యవపు శ్శ్రీ మాన్ అమేయాత్మా మహాద్రిధృత్ ll

మృగశిర 2 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

మృగశిర 2 పాదము 

 వేద్యో వైద్య సదాయోగీ వీరహా మాధవో మధుః l

అతీన్ర్దియో మహమాయో మహోత్సాహో మహాబలః ll

మృగశిర 1 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

మృగశిర 1 పాదము 

 ఉపేన్ర్దో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః  l

అతీన్ర్ద స్సంగ్రహ స్సర్గో ధృతాత్మా నియమో యమః ll

రోహిణి 4 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

రోహిణి 4 పాదము 

 భ్రాజిష్ణుః భోజనం భోక్తా సహిష్ణుః జగదాదిజః l

అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ll

రోహిణి 3 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

రోహిణి 3 పాదము 

 లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః  l

చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ర్టః చతుర్భుజః ll

రోహిణి 2 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

రోహిణి 2 పాదము 

 సర్వగః సర్వవిద్భానుః విష్వక్సేనో జనార్దనః l

వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః  ll

రోహిణి 1 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

రోహిణి 1 పాదము 

 రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః l

మృత శ్శాశ్వతః స్స్థాణుః వరారోహో మహాతపాః ll

కృత్తిక 4 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

కృత్తిక 4 పాదము 

 వసు ర్వసుమనా స్సత్యః సమాత్మా సమ్మిత స్సమః l

అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః  ll

కృత్తిక 3 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

కృత్తిక 3 పాదము 

 అజ స్సర్వేశ్వర స్సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః l

వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్స్రుతః ll

కృత్తిక 2 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

కృత్తిక 2 పాదము 

 సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః l

అహ స్సవంత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః ll

కృత్తిక 1 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

కృత్తిక 1 పాదము 

 ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః l

అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ll

భరణి 4 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

భరణి 4 పాదము 

 ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః l

హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ll

భరణి 2 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

భరణి 2 పాదము 

 అప్రమేయో హృషీకేశః పద్మనాభోఅమరప్రభుః l

  విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ll

భరణి 3 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

భరణి 3 పాదము 

 అగ్రాహ్యాః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః l

ప్రభూత త్రికకుద్ధామ పవిత్రం మఙ్గళం పరమ్ ll

భరణి 1 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

భరణి 1 పాదము 

 స్వయమ్భూ శ్శమ్భు రాదిత్యః పుష్కరాక్షో మహస్వనః l

అనాది నిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః  ll

ఆశ్విని 4 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ఆశ్విని 4 పాదము 

 సర్వః శర్వ శివస్థాణుః భూతాది ర్నిధి రవ్యయః l

సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభు రీశ్వరః  ll

Saturday, December 26, 2015

హయగ్రీవ స్తుత్తి

హయగ్రీవ స్తుత్తి

శ్లోll   ఙ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం l
        ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ll

సకల విద్యాప్రాప్తికి నిత్యం ఈ శ్లోకన్ని చదివించండి.

Friday, December 25, 2015

దేవీ దశనామ స్తోత్రం

దేవీ దశనామ స్తోత్రం

శ్లోll గంగాభవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ,
       రాజరాజేశ్వరీ బా లా శ్మామలా లలితాదశ.

అమ్మ అనుగ్రహం కలగాలి అంటే నిత్యం ఈ శ్లోకన్ని ఫాటించలి.

Friday, December 11, 2015

బనగానపల్లె

బనగానపల్లె
రాష్ట్రం         :ఆంధ్ర ప్రదేశ్

జిల్లా         :కర్నూలు

                           భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బనగానపల్లె ఒక చిన్న పట్టణం మరియు మండలము. కర్నూలు జిల్లాలో నున్న బనగానపల్లె 1790 నుండి 1948 వరకు అదే పేరు కలిగిన సంస్థానం గా ఉండేది.
చరిత్ర:

                      1601 లో బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా బనగానపల్లె కోటను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, కోటను ఈ విజయం సాధించిన సేనాధిపతి, సిద్ధు సంబల్‌ ఆధీనంలో 1665 వరకు ఉన్నాయి. మహమ్మద్‌ బేగ్‌ ఖాన్‌-ఇ రోస్బహాని బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. కాని అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడూ దత్తపుత్రుడూ అయిన ఫైజ్‌ ఆలీ ఖాన్‌ బహదూరు కు ధారాదత్తమైంది. మొగలు చక్రవర్తిఔరంగజేబు 1686లో బీజాపూరును ఆక్రమించుకొన్నపుడు, దక్కనులో అతని ప్రతినిధిగా పనిచేసే ఫైజ్‌ ఆలీ మేనమామ, ముబారిజ్‌ ఖాన్‌ దయవల్ల ఫైజ్‌ ఆలీ ఖాన్‌ స్థానం పదిలంగానే ఉంది.

                    అప్పటినుండి బనగానపల్లెను మొగలు చక్రవర్తుల సామంతులు గా కొన్నాళ్ళు, ఆ తరువాత 1724 లో మొగలుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్న హైదరాబాదు నిజాము సామంతులుగా కొన్నాళ్ళు ఫైజ్‌ వారసులే పాలించారు. అతడు కూడా మగ వారసులు లేకుండా మరణించడంతో, అతని మనుమడు హుసేన్‌ ఆలీ ఖాన్‌ బనగానపల్లెకు ప్రభువయ్యాడు. అతని పాలన చివరి రోజుల్లో మైసూరు రాజు హైదరాలీ సామ్రాజ్య‌ విస్తరణ చేయడాన్ని గమనించి అతనికి సామంతుడిగా మారిపోయాడు. 1783లో హుసేను మరణించాక, అతని కుమారుడు, చిన్నవాడైన గులాం మొహమ్మదాలి -మామ రాజ ప్రతినిధిగా- రాజయ్యాడు. ఒక ఏడాది లోనే హైదరాలి వారసుడైన టిప్పు సుల్తాను వాళ్ళను బనగానపల్లె నుండి తరిమివేయగా, వాళ్ళు హైదరాబాదు లో తలదాచుకున్నారు. మళ్ళీ 1789 లో బనగానపల్లె కు తిరిగి వచ్చారు. తరువాత కొన్నాళ్ళకు, దగ్గరలోని చెంచెలిమల జాగీరును వియ్యం ద్వారా కలుపుకున్నారు.

                     1800 తొలినాళ్ళలో బనగానపల్లె బ్రిటిషు ఇండియా లో ఒక సంస్థానం గా మారిపోయింది. ఆర్ధిక లావాదేవీలలో జరిగిన లొసుగుల కారణంగా 1832 నుండి 1848 వరకు ఒకసారి, 1905 లో కొన్ని నెలలపాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరు తన అధీనంలోకి తీసుకున్నాడు. 1901 లో బనగానపల్లె సంస్థానం 660 చ కి మీ ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేది. తెలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ మినహా బనగానపల్లె మాత్రమే సంస్థానం స్థాయి పొందింది, మిగిలినవన్నీ జమీందారీల హోదాలోనే ఉండేవి.

                     1948 లో కొత్తగా ఏర్పడిన భారత దేశంలో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది; మద్రాసు రాష్ట్రం లోని కర్నూలు జిల్లాలో భాగమయింది. 1953 లో కర్నూలుతో సహా మద్రాసు రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి ఆంధ్ర రాష్ట్రం గా ఏర్పడ్డాయి.
ఆలయాలు:
  1.  బనగానపల్లె - నంద్యాల మార్గంలో బనగానపల్లెకు 8 కి.మీ. దూరంలో, నందవరంలో చౌడేశ్వరీమాత ఆలయం ప్రసిద్ధమైంది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి మాత్రమే కాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొంటుంటారు.
  2. బనగానపల్లె కి 10 కి.మి దూరంలో యాగంటి అను పుణ్యక్షేత్రం ఉన్నది.
  3. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నేలమఠం,కాలగ్నానాన్ని పాతిపెట్టిన చింతమాను మఠం, రవ్వల కొండ ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయాలు.

మామిడి:
ప్రధాన వ్యాసం: బంగినపల్లి మామిడి:

                         బనగానెపల్లె "బేనిషా" మామిడి పళ్ళు రాష్ట్రం మొత్తం పేరొందింది. మామిడి పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి పండు ఎంతో తీయగా, మిగతా అన్ని రకాల కంటే రుచిగా ఉండటంతో, ఆ చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి 'గుర్తు లేనిది' (బే నిషాన్) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది. ఒక NTR చిత్రంలో "బంగినపల్లి మామిడి పండు రంగుకొచ్చింది" అనే పాట కూడా ఉంది.