Wednesday, June 29, 2016

Purvashada 1 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

పూర్వాషాఢ 1 పాదము

విశ్వమూర్తిర్మహాముర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తి శ్శతాననః

Tuesday, June 28, 2016

Mula 4 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

మూల 4 పాదము
భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఅనలః
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోఅథాపరాజితః

Wednesday, June 22, 2016

Mula 3 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

మూల 3 పాదము

సద్గతిః స్సత్క్రుతిస్సత్తా సద్భూతి స్సత్పరాయణః
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాస స్సుయామునః

Wednesday, June 15, 2016

Mula 2 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

మూల 2 పాదము

మనోజవ తీర్థకరో వసురేతా వసుప్రదః
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః

Tuesday, June 14, 2016

Mula 1 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

మూల 1 పాదము

స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతః స్తోతా రణప్రియః
ర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః

Monday, June 13, 2016

Jesta 4 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

జ్యేష్ఠ 4 పాదము

మహా క్రమో మహాకర్మా మహాతేజా మహోరగః I
హాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః II

Tuesday, June 7, 2016

Uttara 4 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ఉత్తర 4 పాదము 

 యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః l

సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞాన ముత్తమమ్ ll

Jesta 3 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

జ్యేష్ఠ 3 పాదము

బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మా బ్రహ్మ వివర్థనః I
బ్రహ్మవిద్ర్బాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః II

Wednesday, June 1, 2016

Jesta 2 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

జ్యేష్ఠ 2 పాదము

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః I
అనిర్దేశ్యవపుః విష్ణుః వీరో అనంతో ధనఞ్జయః II

Friday, May 27, 2016

Jesta 1 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

జ్యేష్ఠ 1 పాదము

కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః I
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః II

Wednesday, May 11, 2016

Anuradha 4 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

అనూరాధ 4 పాదము

అర్చిష్మా నర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః I
అనిరుద్ధో అప్రతిరథః ప్రద్యుమ్నో అమితవిక్రమః II

Wednesday, May 4, 2016

Yaganti

యాగంటి

దేశము:          భారతదేశం
రాష్ట్రం:            ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:             చిత్తూరు
ప్రదేశము:       శ్రీకాళహస్తి
నిర్మాణము:  15 వ శతబ్ధం

కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌనద్ర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి.ఇక్కడి నంది విగ్రహం పెరుగుతూ ఉందని ప్రాంతీయులు నమ్ముతారు.యాగంటి దేవాలయము కర్నూల్ జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం వున్నది.

యాగంటి నంది విగ్రహం చరిత్ర:

                                                యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం వున్నది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కట్టారని కాని తయారయిన విగ్రహంలో చిన్న లోపం వున్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్టించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్టించారని ఒక కథ ప్రచారంలో వున్నది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికి దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.

అగస్త్య పుష్కరిణి:

                             ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరణి లోని నీరు ఒకె మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం వున్నది. ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి వున్నది. దీన్ని దాటగానె రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, వున్నాయి. గర్బాలయంలో లింగ రూపం పై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా వున్నాయి. శ్రీ పోతులూరి వీర బ్రంహం గారు రచించిన కాలగ్నానం లో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగు తున్నాడని అన్నాడు.

సహజసిద్ధమైన గుహలు:

                                        యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్టించాడు. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందు కొంటున్నాడు. ఆ ప్రక్కనె ఇంకో గుహ లో బ్రంహం గారు కొంత కాలం నివసించారని, శిష్యులకు ఙానోపదేశం చేసాడని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ , రోకళ్ళగుహ అనికూడా అంటారు. యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న బనగాన పల్లి లో వసతులున్నాయి. ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలో మీటర్ల దూరంలో వున్నది. కర్నూలు, బనగాన పల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం వున్నది.

యాగంటి బసవన్న:

                                    ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ వుండటం . పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేసాడని బ్రహ్మంగారి కాలఙానం లో ప్రస్థావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.

కాకులకు శాపం:

                                 ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో వుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.

ఎలావెళ్ళాలి ?
                            ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలో మీటర్ల దూరంలో వున్నది. కర్నూలు, బనగాన పల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం వున్నది.

Anuradha 3 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

అనూరాధ 3 పాదము

ఉదీర్ణసర్వతశ్చక్షు రనీశ శ్శాశ్వతః స్థిరః I
భూశయో భూషణో భుతిః విశోక శ్శోకనాశనః II

Saturday, April 23, 2016

Anuradha 2 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

అనూరాధ 2 పాదము

స్వక్ష స్స్వంగః శ్శతానన్దో నన్దిర్జ్యోతి ర్గణేశ్వరః I
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్న సంశయః II

Thursday, April 14, 2016

Anuradha 1 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

అనూరాధ 1 పాదము

శ్రీదః శ్శ్రీశః శ్రీనివాసః శ్రీనిధి శ్శ్రీవిభావనః I

శ్రీధరశ్శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్త్రయాశ్రయః II

Thursday, April 7, 2016

Visakha 4 padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

విశాఖ 4 పాదము
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః I
శ్రీవత్సవక్షాః శ్రీవసః శ్రీపతిః శ్రీమతాం వరః II

Wednesday, April 6, 2016

Visakha 3 padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

విశాఖ 3 పాదము
శుభాంగశ్శాన్తిదస్రష్టా కుముదః కువలేశయః I
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియఃII

Sunday, April 3, 2016

Visakha 2 Padam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

విశాఖ 2 పాదము
త్రిసామా సామగఃసామ నిరవ్వాణం భేషజం భిషక్ I
సన్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠాశాన్తిః పరాయణం II

Tuesday, March 29, 2016

Visakha 1 Paadam

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

విశాఖ 1 పాదము
సుధన్వా ఖణ్ణపరశుః దారుణో ద్రవిణః ప్రదః I
దివిస్పృక్సర్వ దృగ్వాసో వాచస్పతి రయోనిజః II

Monday, March 28, 2016

Hasta 1 paadamu

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

హస్త 1 పాదము
 సువ్రతస్సుముఖస్సూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్ l

మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః  ll

Hasta 2 paadamu

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

హస్త 2 పాదము
 స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ l

వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ll

Hasta 3 paadamu

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

హస్త 3 పాదము
 ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్ క్షరమక్షరమ్ l

అవిజ్ఞాతా సహాస్రాంశుః విధాతా కృతలక్షణః ll

Hasta 4 paadamu

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

హస్త 4 పాదము
 గభస్తినేమిస్సత్వస్థః సింహో భూతమహేశ్వరః
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః

swathi 4 paadamu

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

స్వాతి 4 పాదము

భగవాన్ భగహానన్దీ  వనమాలీ హలాయుధః I

ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః II

Thursday, March 24, 2016

swathi 3 paadamu

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

స్వాతి 3 పాదము

వేధాఃస్వాంగో అజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఅచ్యుతః I

వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః II

Wednesday, March 23, 2016

chitta 2 paadamu

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

చిత్త  2 పాదము
సోమపో అమృతపస్సోమః పురుజిత్పురుసత్తమః I

వినయోజయస్సత్యసన్ధో దాశార్హ స్సాత్వతాంపతిః  II

chitta 1 paadamu

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

చిత్త 1 పాదము 
 ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః l

శరీరభూతభృద్భోక్తా కపీన్ర్దో భూరిదక్షిణః ll