Friday, February 26, 2016

శ్రీ కామాక్షీదేవి {కంచి (తమిళనాడు)}

అష్టాదశ శక్తిపీఠముల ధ్యానములు
శ్రీ కామాక్షీదేవి {కంచి (తమిళనాడు)}

శ్లోll కాంచీపురాశ్రితే దేవీ కామాక్షీ సర్వమంగళా l
       చింతాతన్మాత్ర సంతుష్టా చింతితార్థఫలప్రదా ll

Thursday, February 25, 2016

శ్రీ శాంకరీదేవీ {ట్రింకోమలి (శ్రీలంక)}

అష్టాదశ శక్తిపీఠముల ధ్యానములు
శ్రీ శాంకరీదేవీ  {ట్రింకోమలి (శ్రీలంక)}

 శ్లోll  శ్రీ సతీ శాంకరీదేవీ త్రింకోమలి పురస్థితా l
         ఉత్తమాంగ ప్రభాగౌరీ భక్తకామ ఫలప్రదా ll

Wednesday, February 24, 2016

aaswini 3 paadamu

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ఆశ్విని 3 పాదము
 యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః l 
నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ll

Monday, February 22, 2016

aaswini 2 paadamu

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ఆశ్విని 2 పాదము 
 పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాంగతిః l
అవ్యయః పురుష సాక్షీ క్షేత్రజ్ఞోఅక్షర ఏవ చ   ll

Sunday, February 21, 2016

aaswini 1 paadamu

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ఆశ్విని 1 పాదము
విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ర్పభుః
భూతకృత్ భూతబృద్భావో భూతాత్మా భూతభావనః

Sunday, December 27, 2015

శ్రీ విశాలాక్షీ దేవీ {వారణాశి (ఉత్తరప్రదేశ్)}

అష్టాదశ శక్తిపీఠముల ద్యానములు
శ్రీ విశాలాక్షీ దేవీ {వారణాశి  (ఉత్తరప్రదేశ్)}

శ్లోll  విశాలాక్షీదేవి విఖ్యాత వారణాస్యాం శివాంతికే l
 నిరతాన్న ప్రదాత్రీచనిర్భాగ్య జనతోషిణీ ll

ఉత్తర 3 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ఉత్తర 3 పాదము 

 అనిర్విణ్ణః స్థవిష్థో భూః ధర్మయూపో మహమఖః

నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః

ఉత్తర 2 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ఉత్తర 2 పాదము 

 విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయం l

అర్థో అనర్థో మహకోశో మహాభోగో మహధనః  ll

ఉత్తర 1 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ఉత్తర 1 పాదము 

 ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః l

ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ll

పుబ్బ 4పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

పుబ్బ 4పాదము 

 వైకుణ్ఠః పురుషః ప్రాణః ఫ్రాణదః ప్రణవః పృథుః

హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః

పుబ్బ 3 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

పుబ్బ 3 పాదము 

 రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః l

వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః  ll

పుబ్బ 2 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

పుబ్బ 2 పాదము 

 వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ద్రువః l

పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టశ్శుభేక్షణః  ll

పుబ్బ 1 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

పుబ్బ 1 పాదము 

 ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః l

కరణం కారణం కర్తా వికర్తా గహనోగుహః ll

మఖ 4 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

మఖ 4 పాదము 

 విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర స్సహః

మహీధరో మహాభాగో వేగవానమితాశనః

మఖ 3 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

మఖ 3 పాదము 

 అతులశ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః

సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః

మఖ 2 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

మఖ 2 పాదము 

 పద్మనాభో అరవిన్దాక్షః పద్మగర్భశ్శరీరభృత్

మహర్థి ఋద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః

మఖ 1 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

మఖ 1 పాదము 

 అశోక స్తారణ స్తారః శూరశ్శౌరి ర్జనేశ్వరః

అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః

ఆశ్లేష 4 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ఆశ్లేష 4 పాదము 

 స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః l

వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురంధరః ll

ఆశ్లేష 3 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ఆశ్లేష 3 పాదము 

 అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః l

అపారం నిధిరధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః ll

ఆశ్లేష 2 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ఆశ్లేష 2 పాదము 

 ఇష్టోవిశిష్ట శ్శిష్టేష్టః శిఖండీ నహుషోవృషః l

క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ll

ఆశ్లేష 1 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

ఆశ్లేష 1 పాదము 

 యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః l

అదృశ్యో అవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్  ll

పుష్యమి 4 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

పుష్యమి 4 పాదము 

 భూతభవ్య భవన్నాథః పవనః పావనోఅనలః l

కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ll

పుష్యమి 3 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

పుష్యమి 3 పాదము 

 అమృతాంశూద్భవో భానుః శశిబిన్దుస్సురేశ్వరః l 

ఔషధం జగత స్సేతుః సత్యధర్మ పరాక్రమః  ll

పుష్యమి2 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

పుష్యమి2 పాదము 

 ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః l

బుద్ధః స్పష్టాక్షరో మన్ర్తః చన్ర్దాంశుర్భాస్కరద్యుతిః ll

పుష్యమి1 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

పుష్యమి1 పాదము 

 సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ర్దో వసుదో వసుః l

నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః  ll

పునర్వసు 4 పాదము

విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.

పునర్వసు 4 పాదము 

 వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః l

వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శ్శ్రుతిసాగరః  ll