Sunday, December 27, 2015

పునర్వసు 4 పాదము



విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.


పునర్వసు 4 పాదము 


 వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః l

వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శ్శ్రుతిసాగరః  ll



No comments:

Post a Comment