Sunday, December 27, 2015

పునర్వసు 2 పాదము



విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.


పునర్వసు 2 పాదము 


 సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ ధృగ్విశ్వభుగ్విభుః l
సత్కర్తా సత్క్రు తస్సాధుః జహ్నుర్నారాయణో నరః ll
 

No comments:

Post a Comment