Wednesday, March 2, 2016
Tuesday, March 1, 2016
Monday, February 29, 2016
Sunday, February 28, 2016
Saturday, February 27, 2016
Friday, February 26, 2016
Thursday, February 25, 2016
Wednesday, February 24, 2016
aaswini 3 paadamu
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
ఆశ్విని 3 పాదము
యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః l
నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ll
Monday, February 22, 2016
aaswini 2 paadamu
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
ఆశ్విని 2 పాదము
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాంగతిః l
అవ్యయః పురుష సాక్షీ క్షేత్రజ్ఞోఅక్షర
ఏవ చ ll
Sunday, February 21, 2016
aaswini 1 paadamu
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం
వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
ఆశ్విని 1 పాదము
విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ర్పభుః
భూతకృత్ భూతబృద్భావో భూతాత్మా
భూతభావనః
Sunday, December 27, 2015
ఉత్తర 3 పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
అనిర్విణ్ణః స్థవిష్థో భూః ధర్మయూపో మహమఖః
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః
ఉత్తర 2 పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయం l
అర్థో అనర్థో మహకోశో మహాభోగో మహధనః ll
ఉత్తర 1 పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః l
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ll
పుబ్బ 4పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
వైకుణ్ఠః పురుషః ప్రాణః ఫ్రాణదః ప్రణవః పృథుః
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః
పుబ్బ 3 పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః l
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ll

పుబ్బ 2 పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ద్రువః l
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టశ్శుభేక్షణః ll
పుబ్బ 1 పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః l
కరణం కారణం కర్తా వికర్తా గహనోగుహః ll
మఖ 4 పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర స్సహః
మహీధరో మహాభాగో వేగవానమితాశనః
మఖ 3 పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
అతులశ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః
సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః
మఖ 2 పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
పద్మనాభో అరవిన్దాక్షః పద్మగర్భశ్శరీరభృత్
మహర్థి ఋద్ధో వృద్ధాత్మా మహాక్షో
గరుడధ్వజః
మఖ 1 పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
అశోక స్తారణ స్తారః శూరశ్శౌరి ర్జనేశ్వరః
అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః
ఆశ్లేష 4 పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః l
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురంధరః ll
ఆశ్లేష 3 పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః l
అపారం నిధిరధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః ll
ఆశ్లేష 2 పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
ఇష్టోవిశిష్ట శ్శిష్టేష్టః శిఖండీ నహుషోవృషః l
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ll
ఆశ్లేష 1 పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః l
అదృశ్యో అవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ ll
పుష్యమి 4 పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
భూతభవ్య భవన్నాథః పవనః పావనోఅనలః l
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ll
పుష్యమి 3 పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
అమృతాంశూద్భవో భానుః శశిబిన్దుస్సురేశ్వరః l
ఔషధం జగత స్సేతుః సత్యధర్మ పరాక్రమః ll
ఔషధం జగత స్సేతుః సత్యధర్మ పరాక్రమః ll
పుష్యమి2 పాదము
విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.
ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః l
బుద్ధః స్పష్టాక్షరో మన్ర్తః
చన్ర్దాంశుర్భాస్కరద్యుతిః ll
Subscribe to:
Posts (Atom)